None
EN
Fact Check: 'చలో విజయవాడ' ధర్నాలో ఆశాాా వర్కర్ల అరెస్ట్ పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది...
K Sherly Sharon
Newsmeter | Latest Regional breaking news from Telangana and Andhra Pradesh
తమ డిమాండ్ల సాధన కోసం ఆశాాా వర్కర్లు 'ఛలో విజయవాడ' కార్యక్రమాన్ని మార్చి 6న చేపట్టారు.
ఆశాాా వర్కర్లను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేస్తున్నారంటూ క్లెయిమ్ చేస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.