ఆగ్రాలో సోఫాపై కూర్చున్నందుకు దళిత బీజేపీ కార్యకర్తపై అగ్రకుల బీజేపీ కార్యకర్తలు దాడి చేశారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.