ప్రముఖ స్మార్ట్ టీవీ కంపెనీ BLACK+DECKER ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ Dolby Vision స్మార్ట్ టీవీ పై ఈ బిగ్ డీల్స్ ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ టీవీ పై ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ టీవీని కేవలం 25 వేల రూపాయల చవక ధరకే అందుకోవచ్చు. 55 ఇంచ్ Dolby Vision Smart Tv డీల్బ్లాక్ ప్లస్ డెకర్ రీసెంట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు అందించిన 63% భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. అంటే ఈరోజు అమెజాన్ అందించిన ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ని కేవలం రూ. ఈ టీవీ హై ఫెడిలిటీ స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు 5 ప్రీ సెట్ స్మార్ట్ ఈక్వలైజర్ సెటప్ కూడా కలిగి ఉంటుంది.