Flipkart Sale Last Day: దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చినటువంటి బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈరోజు రాత్రి తో ముగుస్తుంది. కొత్త స్మార్ట్ టీవీ కొనడానికి చూస్తున్న యూజర్ల కోసం ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి రోజు అందించిన ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ వివరాలు ఇక్కడ అందిస్తున్నాము. Flipkart Sale Last Day: 4K Smart Tvఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ చివరి రోజైన ఈరోజు ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ అన్ని ఆఫర్స్ తో కేవలం రూ. Coocaa (55) 4K Smart Tv : ఫీచర్స్ఈ కూకా స్మార్ట్ ఫోన్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటుంది.