ఈ ప్లాన్ తో కేవలం రూ. 449 సింగల్ రీఛార్జ్ తో మూడు నెంబర్లు వాడుకోవచ్చు. ప్రస్తుతం పెరిగిన టారిఫ్ ప్రైస్ తో రీఛార్జ్ కోసం బిల్లు తడి అవుతుంది. ఈ ప్లాన్ తో ఎంచుకునే యూజర్లు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ తో అదనపు లాభాలు కూడా అందిస్తుంది.ఈ ప్లాన్ తో రెండు నెలల JioHome సబ్ స్క్రిప్షన్, 3 నెలల జొమాటో గోల్డ్ సబ్ స్క్రిప్షన్, Ajio నుంచి రూ.