Samsung Galaxy A07 5G ఒక బడ్జెట్ సెగ్మెంట్ 5G స్మార్ట్‌ ఫోన్ గా ఇండియన్ మార్కెట్ లో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి. Samsung Galaxy A07 5G: ఫీచర్స్శాంసంగ్ గెలాక్సీ ఎ07 5జి ఫోన్‌ లో 6.7 అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ లో 50MP మెయిన్ కెమెరా మరియు 2MP సెల్ఫీ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెక్ఫై కెమెరా సెటప్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కంపెనీ ఈ ఫోన్ లో అందించింది.