None
IT
Jio Best Plan: బెస్ట్ లాభాలు కోరుకునే వారికి జియో అందించిన బెస్ట్ ప్లాన్స్.!
[]
Digit.in
300 ఖర్చులో అన్లిమిటెడ్ లాభాలతో పాటు అధిక లాభాలు కూడా అందుకోవాలంటే, జియో అందించిన ఈ బెస్ట్ ప్లాన్ లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
జియో యూజర్ల కోసం అందించిన రెండు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ యూజర్లకు చాలా తక్కువ ఖర్చుతో కంప్లీట్ బెనిఫిట్స్ అందిస్తాయి.
మరి ఈ రెండు జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏమిటో చూద్దామా.
999 రూపాయల రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా ఈ బడ్జెట్ ధరలో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అవుతాయి.
ఎందుకంటే, ఈ రెండు బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా కూడా 90 రోజుల కంటే ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి.