None
IT
Realme Buds Clip: రియల్‌మీ లేటెస్ట్ బడ్స్ ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!
[]
Digit.in
Realme Buds Clip: రియల్‌మీ ఈరోజు కొత్త స్మార్ట్ ఫోన్ రియల్‌మీ పి4 పవర్ మరియు రియల్‌మీ బడ్స్ క్లిప్ రెండు ప్రోడక్ట్స్ లాంచ్ చేసింది.
భారత మార్కెట్లో ఈరోజు సరికొత్తగా విడుదలైన ఈ రియల్‌మీ బడ్స్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకుందామా.
Realme Buds Clip: ప్రైస్రియల్‌మీ బడ్స్ క్లిప్ ఇయర్ బడ్స్ ను సరికొత్త టైటానియం ఫిట్ డిజైన్ తో కేవలం రూ.
Realme Buds Clip: ఫీచర్స్రియల్‌మీ బడ్స్ క్లిప్ ఇయర్ బడ్స్ ను ఇయర్ ఫిట్ అండ్ టైటానియం ఫిట్ డిజైన్ తో అందించింది.
ఈ బడ్స్ కలిగిన 3D స్పేషియల్ ఆడియో సౌండ్ స్టేజి ఫీచర్ తో ఈ బడ్స్ మంచి సౌండ్ ఆఫర్ చేస్తుందని రియల్‌మీ చెబుతోంది.