ఈరోజు బెస్ట్ డీల్: చాలా చవక ధరలో 50 ఇంచ్ బిగ్ QLED Smart Tv అందుకోవాలని చూస్తున్న వారి కోసం ఈరోజు గొప్ప డీల్ ఒకటి అందుబాటులో ఉంది. ఇది లేటెస్ట్ గా ఇండియాలో విడుదలైన స్మార్ట్ టీవీ మరియు ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా చవక ధరలో మీకు లభిస్తుంది. QLED Smart Tv : ఆఫర్ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మీకు అందుబాటులో ఉంది. అదేమిటంటే, Thomson ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదల చేసిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ 50TJQ0022 ను ఈరోజు ఈ ఆఫర్ ప్రైస్ లో అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ.