None
IT
Android 17 యూజర్ ఇంటర్‌ఫేస్ లీక్స్ చెబుతున్న కొత్త ముచ్చట్లు ఇవే.!
[]
Digit.in
గూగుల్ అందించిన ఆండ్రాయిడ్ 16 OS ఇంకా అన్ని ఫోన్స్ లో పూర్తిగా చేరుకోవడం పూర్తికాకుండానే Android 17 అప్డేట్స్ గురించి లీక్స్ మొదలయ్యాయి.
గూగుల్ అప్ కమింగ్ అప్డేట్ ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్ పై గూగుల్ టీమ్ భారీగా పనిచేస్తున్నట్లు కొత్త లీక్స్ చెబుతున్నాయి.
ఆండ్రాయిడ్ లో గమనించదగిన ప్రధాన విషయం లేదా మార్పు ఏమిటి అని అడిగితే, బ్లర్ (blur) ఎఫెక్ట్స్ అని అన్ని లీక్స్ కూడా ముక్తకంఠంతో చెబుతున్నాయి.
Android 17 : స్క్రీన్ రికార్డర్ఆండ్రాయిడ్ లోని మరో గొప్ప మార్పుగా రి వాంప్ స్క్రీన్ రికార్డు చెప్పబడుతోంది.
కానీ అప్ కమింగ్ ఆండ్రాయిడ్ OS గురించి వచ్చిన లీక్డ్ UI స్క్రీన్ షాట్స్ ప్రకారం ఆండ్రాయిడ్ 17 OS లో ఫ్లోటింగ్ “పిల్” స్టైల్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది.